Tuesday October 23, 2018
హిందీలో అర్జున్ రెడ్డి..!? - Tollybeats

హిందీలో అర్జున్ రెడ్డి..!?

Updated | September 6, 2017 12:28 IST

విజయ్ దేవర కొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే.అడల్ట్ కంటెంట్ తో సినిమా హిట్ అయింది.బోల్డ్ గా ఉన్నా కంటెంట్ పరంగా కొత్తగా ఉండటంతో సినిమాకు బిగ్ రెస్పాన్స్ వచ్చింది.అటు స్టార్స్ సైతం ఈ సినిమా గురించి మంచిగా కామెంట్స్ చేయడంతో ఓపెనింగ్స్ తో పాటు సినిమాకు మంచి క్రేజ్  కూడా వచ్చింది.అయితే, ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారని సమాచారం.బాలీవుడ్ లో బాజీరావ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రణవీర్ సింగ్ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్నారని సమాచారం.  

 

SHARE