Friday September 21, 2018
ప్రభాస్ తో మురుగదాస్ రెడీ అంటున్నాడు..? - Tollybeats

ప్రభాస్ తో మురుగదాస్ రెడీ అంటున్నాడు..?

Updated | September 6, 2017 12:30 IST

ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నారు.దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నాలుగు ప్రధాన భాషల్లో నిర్మితమౌతున్నది. బాహుబలి 2 తరువాత ప్రభాస్ దేశంలో పాపులర్ నటుడు అయ్యాడు.ఇక ఇదిలా ఉంటె, ప్రభాస్ తో సినిమా చేసేందుకు మురుగదాస్ రెడీ అవుతున్నట్టు సమాచారం.అయితే, ఈ సినిమా ఇప్పుడు కాదట కొంచెం సమయం పడుతుంది.ఎలాగంటే.. ప్రస్తుతం మురుగదాస్ మహేష్ బాబు స్పైడర్ సినిమా ఫైనల్ లో ఉన్నాడు.  ఈ సినిమా తరువాత విజయ్ తో సినిమా చేస్తాడు.విజయ్ సినిమా పూర్తయ్యాక ప్రభాస్ తో సినిమా ఉంటుందని అంటున్నారు.  

 

SHARE