Wednesday December 12, 2018
పవన్ బ్యాంకాక్ ఎందుకు వెళ్ళినట్లు.. - Tollybeats

పవన్ బ్యాంకాక్ ఎందుకు వెళ్ళినట్లు..

Updated | September 17, 2017 12:11 IST

ప్రస్తుతం పవన్ త్రివిక్రం సినిమా తో బిజీ గా వున సంగతి మనకందరికీ తెలిసిన విషయమే.ఈ సమయం లో బ్యాంకాక్ లొ పవన్ ఎమి చెస్తున్నారని ఆశ్చర్య పడకండి దీని వెనుక బలమయిన కారణమే వుంది.

పవన్ 25 వ సినిమా కీర్తీ సురెష్ జంటగా నటిస్తున్న చిత్రం యక్షన్ సన్నివేసాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ యూనిట్ అంతా వెళ్ళీనట్లు సమాచారం.కెరీర్ స్టార్టింగ్ నుంచి తన సినిమాల్లో ఫైట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టేవాడు పవన్. చాలా సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ను తనే డైరక్ట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ హీరో సినిమాల్లో ఫైట్స్ భిన్నంగా కనిపిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న మూవీలో ఆ డిఫరెన్స్ ఇంకా క్లియర్ గా తెలుస్తుందట.

పవన్-త్రివిక్రమ్ సినిమాలో టోటల్ గా 7యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి ఫైట్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నారు.ఈ సినిమా సంక్రాంతి బరి లో జనవరి 10 న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

SHARE