Saturday November 17, 2018
నంద్యాలలో మొదలైన అభివృద్ధి - మళ్ళీ బాబు వస్తాడేమో..! - Tollybeats

నంద్యాలలో మొదలైన అభివృద్ధి - మళ్ళీ బాబు వస్తాడేమో..!

Updated | September 8, 2017 18:36 IST

భుమా నాగిరెడ్డి చివరి కోరిక మేరకు, నంద్యాల అభివృద్ధి కోసం, 1300 కోట్లతో పనులు మొదలు పెట్టారు.అయితే ప్రతిపక్షాలు మాత్రం, ఇవన్నీ ఎన్నికల్లో గెలవటానికి చంద్రబాబు వేసే జిమ్మిక్కులు అనేశాయి... కాని ప్రజలు చంద్రబాబుని నమ్మారు.... కళ్ళ ముందు అభివృద్ధి చూసి, తెలుగుదేశం అభ్యర్ధి భుమా భ్రమ్మానంద రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారు... దీంతో భ్రమ్మానంద రెడ్డి మీద నంద్యాల ప్రజలు పెట్టుకున్న ఆశలు, మరింత బాధ్యతను పెంచాయి.ఎన్నికలు అయ్యి, ఫలితాలు వచ్చిన మరు క్షణమే, ఆగిపోయిన పనులు ప్రారంభించారు.... రోడ్లు వెయ్యటం మొదలు పెట్టారు... ఇళ్ళ నిర్మాణం కూడా మొదలైంది... కొన్ని ఇల్లు కూడా రెడీ అయిపోయాయి... మిగతా అన్ని పనులు కూడా జోరుగా సాగుతున్నాయి... మరో పక్క సంక్షేమ పధకాలు కూడా ఇదే విధంగా కొనసాగుతున్నాయి... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అర్హులకి వచ్చే చెక్స్ పంపిణీ కూడా భ్రమ్మానంద రెడ్డి చేస్తున్నారు..2019లో, చెప్పిన పనులు అన్నీ అయితేనే, మళ్ళీ పోటీ చేస్తా అని భ్రమ్మానంద రెడ్డి కాన్ఫిడెన్ట్ గా చెప్పారు అంటే, ఆయనకు ఎంత చిత్తసుద్ధి ఉందో, ప్రభుత్వం ఎలా సహకరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.. మొత్తానికి, నంద్యాల ప్రజలు కోరుకున్న నంద్యాల తయారు అవుతుంది...

 

SHARE

0 Comments