Saturday November 17, 2018
కమల్ తో నగ్మా భేటి.. కారణం..!! - Tollybeats

కమల్ తో నగ్మా భేటి.. కారణం..!!

Updated | September 6, 2017 12:34 IST

కమల్ హసన్ గత కొంతకాలంగా తమిళనాడు ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే.తమిళనాడు ప్రభుత్వం పనితీరు బాగాలేదని.. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అమ్మ బ్రతికున్న రోజుల్లో కమల్ హసన్ తో చిన్నపాటి గొడవలు ఉండేవి.బహుసా ఆ గొడవలే ఇప్పుడు కమల్ హసన్ ఆరోపణలకు కారణాలు అయ్యి ఉంటాయి. 

ఇక ఇదిలా ఉంటె, కమల్ హసన్ ను కాంగ్రెస్ నేత, మాజీ నటి నగ్మా మీట్ అయింది.  తన రాజకీయ ప్రవేశం ఎప్పుడో జరిగిపోయిందన్న కమల్ హాసన్.. నీట్ వ్యవహరంపైన నిప్పులు చెరుగుతున్నారు.అయితే, ఇప్పుడు అంత అర్జెంట్ గా నగ్మా కమల్ ను ఎందుకు కలవాల్సి వచ్చింది.దీని వెనుక దాగున్న రహస్యం ఏమిటి అన్నది ఇప్పుడు తెలియాలి.  

 

SHARE